T20 World Cup 2021 : ICC To Replace 'Batsman' With 'Batter' || Oneindai Telugu

2021-10-08 76

The International Cricket Council on Thursday decided to replace 'batsman' with gender-neutral term 'batter' in all its playing conditions starting with this month's men's T20 World Cup.
#T20WorldCup2021
#ICC
#Batter
#Batsman
#BCCI
#Cricket
#TeamIndia

క్రికెట్‌లో లింగ వివక్షకు తావు లేకుండా ఉండడానికంటూ గత నెలలో బాట్స్‌మన్ అనే పదాన్ని బ్యాటర్‌గా మార్చాలపి మెరిలిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) గత నెల సూచించిన విషయం తెలిసిందే. ఈ మార్పును టి20 ప్రపంచకప్‌నుంచి అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసిసి) నిర్ణయించింది.ఆ తర్వాతినుంచి అన్ని టోర్నీల్లోను ఇదే రూల్ వర్తించనుంది.